ప్రకాశంలో 8 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఖరారు!!!
పరుచూరు, అద్దంకి, కొండపి సిటింగ్లకే మళ్లీ టికెట్లు
» మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ప్రస్తుత ఇన్ చార్జులకే చాన్సు
» ఒంగోలు, యర్రగొండపాలెం కూడా
» దర్శి సీటు జనసేనకు?
ఒంగోలు దామచర్ల జనార్దన్
కనిగిరి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
అద్దంకి గొట్టిపాటి రవికుమార్
మార్కాపురం కందుల నారాయణరెడ్డి
పర్చూరు ఏలూరి సాంబశివరావు
గిద్దలూరు ముత్తుమల అశోక్ రెడ్డి
కొండపి(ఎస్సీ) డోలా బాల వీరాంజనేయస్వామి
యర్రగొండపాలెం(ఎస్సీ) గూడూరి ఎరిక్సన్బాబు..
అయితే గిద్దలూరు టికెట్టు జనసేన అభ్యర్ధి అయిన ఆ మంచి స్వాములకు ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇరు పార్టీలు త్వరలో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.