జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి ఆఫీస్ నందు విశ్రుత స్థాయి సమావేశం లో భాగంగా గిద్దలూరు జనసేన పార్టీ ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పాల్గొన్నారు, ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గిద్దలూరు నియోజకవర్గ రాజకీయ ల గురించి సాయిబాబాను అడిగి తెలుసుకున్నారు , అనంతరం కారు ప్రమాదంలో మృతి చెందిన ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం గలిజరుగుళ్ల గ్రామానికి చెందిన
చింతలపూడి చంద్రమోహన్ యాదవ్ అనే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడి తల్లి తండ్రి కి మంగళగిరి పార్టీ కార్యాలయంలో 5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు.