Author: Andhra Mirror

ఏచూరి పార్థివదేహానికి నివాళులర్పించనున్న చంద్రబాబు..తాడేపల్లి టీడీపీలో బయట పడ్డ విభేదాలు..మంత్రి నారా లోకేష్ ని కలిసి విరాళాలు అందజేసిన పలువురు ప్రముఖులు..మా భూమిని కబ్జా చేశారు..పర్మిషన్ ఇస్తే పాకిస్థాన్ వెళ్లిపోతాం..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట.

Read More »

ప్రధాని, సీజేఐ భేటీపై అనుమానాలున్నాయ్‌*రాజీనామాకు సిద్ధం!..*కొందరికి కుర్చీపైనే ఆశ.. బెంగాల్‌ సీఎం మమత..”కేజ్రీవాల్‌కు బెయిల్”.. ..ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దూషించడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం.. 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి..ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..ఏపీ పీసీసీ అధికార ప్రతినిధిగా కాసరగడ్డ నాగార్జున.. కళ్యాణదుర్గంలో నెల రోజులుగా తాగునీటికి ఇబ్బందులు..సిపిఎం నేత ఏచూరికి నివాళి-మార్కాపురం..కంభం ఎస్ఐకి ఘన సన్మానం.

Read More »

కెన్యాలో ఆదానీ గో బ్యాక్ ..సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి..కన్నుమూత.. జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఖండన.. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల..సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు..పీఈటీ జ్యోత్స్న డౌన్.. డౌన్..500 మంది విద్యార్థుల ధర్నా..టీచర్ మొబైల్‌లో 5 వేలకు పైగా విద్యార్థినుల నగ్న వీడియోలు

Read More »

హైడ్రా కూల్చివేత‌లు ఆగ‌వు…ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు సీఎం రేవంత్ హెచ్చ‌రిక‌..ఏపీకి కియా భారీ విరాళం..ఉప ముఖ్యమంత్రి చొరవతో ఏడు నెలలుగా ఆగిపోయిన కార్మికుల జీతం విడుదల హైదరాబాద్లో రేవ్ పార్టీపై దాడి నిర్వహించిన SOT పోలీసులు..అక్రమ బియ్యం 600 బస్తాల బియ్యంను సీజ్..అడవిలోకి చొరబడుతున్న ఒకరు అరెస్టు : పిడిలేని గొడ్డళ్లు స్వాధీనం.. మార్కాపురం నుండి వరద బాధితుల కోసం.. రాయచోటిలో13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.

Read More »

విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం.. మూడు రోజులపాటు లారీల సమ్మె..రైళ్లను పట్టాలు తప్పించడమే లక్ష్యం-ఉగ్రవాదుల కుట్రనా లేక రాజకీయ నాయకుల కుట్రా?..ఏపీ పోలీసు శాఖకు కేంద్ర పురస్కారం* వైపాలెంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన. తిరుపతిలో అశ్లీల నృత్యాలు ఏడుగురు అరెస్టు.

Read More »

దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి..ఏపీలో రూ.6,882 కోట్ల నష్టం!..కూర్మన్నపాలెం జంక్షన్‌లో ఉద్రిక్తత.. హైవేను దిగ్బంధించిన స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు.. హజ్ యాత్ర నమోదు గడువు పెంపు..వరద బాధితులకు సిపిఎం,DYFI-SFI సేవలు.. తిరుపతిలోని ఎస్ఆర్ కాలేజీపై చర్యలు తీసుకోండి

Read More »

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

Read More »

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

Read More »

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

Read More »